Saturday 24 September 2011

పెళ్ళిచూపులు

గిరి చెల్లెలి పెళ్ళి విజయవాడలో. ‘ఆ వంక ఈ వంక చెప్పి రాకపోయావో కాళ్ళుచేతులు విరగ్గొడత’ ఇది వాడి పెళ్ళి పిలుపు. “నీ చెల్లెలు వేరు నా చెల్లెలు వేరట్రా, రాకుండ ఎలా ఉంటాను” అన్నాను. ఆదివారం పెళ్ళి రెండు రోజులు ముందు వెళ్ళి పెళ్ళైన తరువాత మరో రెండు రోజులుండి తీరిగ్గ చుట్టుపక్కల ప్రాంతాలు తిరిగొద్దామనుకున్నాను. “నాన్న నీకేమయిన ఇబ్బందనిపిస్తే ఫోన్ చెయ్యి వచ్చేస్తాను” అన్నాను. “లేదురా వెళ్ళిరా. అసలు నేనే చెబుదామనుకున్నాను. నీ వయసు కుర్రాళ్ళు సరదాగ తిరుగుతుంటె నువ్వు మాత్రం వయసుకి మించిన భాధ్యతల్ని నెత్తినేసుకుని నాతోబాటు కష్టపడుతున్నావు. నాలుగు రోజులు బిజినెస్ గొడవలన్ని మర్చిపోయి హ్యాపిగా వెళ్ళిరా” అన్నారు నాన్న. “ఒరేయ్. అక్కడ హోటల్ లో రూము గట్రా చెయ్యాల్సిన అవసరం లేదు. లత అత్తయ్యకు ఉత్తరం రాసాను. తను కూడ నిన్ను ఎక్కడికి వెళ్ళకుండ నేరుగా వాళ్ళింటికే వచ్చి ఉండమని ఉత్తరం రాసింది” అంది అమ్మ. “లత అత్తయ్యా?” అన్నాను. “అదేరా మన పక్కింట్లో ఉండేవాళ్ళు. నువ్వప్పుడు చాల చిన్నవాడివిలే” అంది. నాకు గుర్తుకొచ్చింది. వాళ్ళు మా పక్కింట్లో బాడుగకుండేవాళ్ళు. వాళ్ళాయన ఏదో గవర్నమెంట్ జాబ్ చేసేవారు. తనకి విజయవాడకి ట్రాన్స్ ఫర్ అయ్యిందని వెళ్ళినవాళ్ళు అక్కడే స్వంత ఇల్లు కొనుక్కుని సెటిల్ అయిపోయారు. అమ్మ తను కొన్నాళ్ళు ఉత్తరాలు రాసుకునేవారు.

కొన్నాళ్ళకి వాళ్ళాయన చనిపోయరాని తెలిసింది. ఆ తరువాత ఏవయ్యింది తెలియలేదు. నేను డిగ్రి పూర్తిచేసుకుని నాన్నకు బిజినెస్ లో సహాయం చేస్తున్నాను. “ఈ మొబైల్ యుగంలోకూడ ఉత్తరాలు రాసుకునేవాళ్ళు ఆంధ్రలో మీరిద్దరే అనుకుంటా” అన్నాను నవ్వుతు. “ఫోన్ నంబరు కూడ ఊందిలేరా. ఏదో మా చాదస్తం మాది. తన అడ్రస్, ఫోన్ నంబర్ రాసి టేబుల్ మీద పెట్టాను చూడు. గుర్తుగా సూట్ కేస్ లో పెట్టేసుకో” అంది. హౌరాకి టికెట్ బుక్ చేసుకున్నాను. “విజయవాడకు చేరేటప్పటికి సాయంత్రం అవుతుంది. మధ్యలో ఆ రైల్వేప్లాట్ ఫారం మీద దొరికేవి తింటే ఆరోగ్యం పాడవుతుంది. నేనే భోజనం కట్టిస్తాను. అత్తయ్యకు కొన్ని ప్యాక్ చేసిస్తాను, ఇచ్చెయ్” అంటు అమ్మ నానా హంగామ చేసింది. విజయవాడ చేరేటప్పటికి మబ్బుపట్టుంది. అకాల వర్షం. అడ్రస్ పక్కాగ ఉండడంవల్ల త్వరగానే ఇల్లు చేరాను. అత్తయ్య మొహం నాకు లీలగా గుర్తుంది. తనలో పెద్ద మార్పేమీ కనబడలేదు. వయసు మీదపడడంవల్ల కొంచెం నలిగినట్లు కనబడుతోందంతే. నన్ను చూసి చాల సంతోషపడింది. “ఎంత పెద్దవాడివయ్యావురా. అన్నయ్య ఒదిన బాగున్నారా? నాన్న బిజినెస్ ని నువ్వు బాగ ఇంప్రూవ్ చేసావటగా. ఒదిన ఉత్తరం రాసిందిలే. ఉత్తరం నిండ నిన్ను పొగిడింది” అంది. “ఇప్పుడుకూడ ఉత్తరాలు ఏంటత్తయ్యా? అమ్మకూ ఇదేమాట చెప్పాను.” అన్నాను. “ఏదోలేరా, పాత తరం వాళ్ళం. మావయ్య పోయారు సరే, అత్తయ్యకూడ చచ్చిపోయిందనుకున్నావట్ర? ఒక్కసారైన వచ్చి పలకరించావ?” అంది.”అలాంటి మాటలెందుకు? చదువు తరువాత నాన్నకు సహాయం చెయ్యడంలోనే సరిపోయింది. నువ్వు మాత్రం ఎన్నిసార్లు వచ్చావేంటి మమ్మల్ని చూడడానికి?” అన్నాను. “పోనీలే ఈ పెళ్ళివంకతోనైన మేము గుర్తొచ్చాము. అయ్యో.. మాటల్తోనే సరిపెట్టేసాను. కాఫి తాగుతావా? టీనా?” అంది. “ఏదైన ఫర్వాలేదు” అన్నాను. తను వంటగదినుంచే అదీఇదీ అడుగుతుంటే జవాబు చెబుతూ సోఫాలో కూర్చున్నాను. కాస్సేపటికి అందమైన ఓ అమ్మాయి గేట్ తెరుచుకుని లోపలికి రావడం కనబడింది. లంగాఓణిలో అచ్చం బాపు బొమ్మలా ఉంది. విజయవాడ అమ్మాయిల అందం గురించి విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. ముందు తలుపు తెరిచే ఉండడంవల్ల ఆ అమ్మాయి నేరుగా ఇంట్లోకే వస్తోంది. “అత్తయ్యా, ఎవరో వచ్చారు చూడు” అన్నాను గట్టిగ. ఆ అమ్మాయి నా దగ్గరికే వచ్చి “బాగున్నావా బావా? ఎప్పుడొచ్చావు? అత్తయ్య, మావయ్య ఎలా ఉన్నారు?” అనడిగింది. నేను నోరెళ్ళబెట్టి ఆ అమ్మాయివంకే చూస్తున్నాను.”అదేంటి బావా అలా చూస్తున్నావు?” అంటోంది ఆ అమ్మాయి చనువుగా నా భుజం పట్టుకుని కుదుపుతు. అత్తయ్య బయటకొచ్చి కాఫి కప్ నా చేతిలో పెట్టి నవ్వుతూ ” ఎవరనుకున్నావురా? నా కూతురు సంధ్య” అంది. నేను మళ్ళి నోరెళ్ళబెట్టాను.“ఓహ్.. నమ్మలేకపోతున్నాను” అన్నాను. “ఎందుకు బావ?” అంది మళ్ళి నన్ను కుదిపేస్తు. “నాకు గుర్తున్నట్లు చాల చిన్నపిల్లవి. ఎంత ఎదిగిపోయావు సంధ్య” అన్నాను. తననుంచి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను. “నువ్వుకూడ ఎంత పెద్దవాడివైపోయావు బావ. కాని నేను మాత్రం వెంటనే గుర్తుపట్టాను చూసావా. మొత్తానికి మమ్మల్ని చూడ్డానికొచ్చావు అదే సంతోషం” అంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. “ఇప్పుడుకూడ పెళ్ళికనొచ్చాడే. మనల్ని చూడ్డానికి కాదు” అంది అత్తయ్య మళ్ళి దెప్పుతూ. “అవునా బావ?” అంది నా భుజం మీద చనువుగా గిల్లుతూ. “మళ్ళి మొదలెట్టావూ చిన్నప్పటి అల్లరి. ఎప్పుడు ఇద్దరం తన్నుకు చచ్చేవాళ్ళం గుర్తుందా? అయినా నువ్వింత అందంగా తయారయ్యావని తెలిసుంటే ముందే వచ్చేవాడ్ని” అన్నాను చిలిపిగా. సంధ్య బుగ్గలు కెంపులయ్యాయి. “పుస్తకాలు కొనుక్కోవాలి. నీకు తెలుసా ఎక్కడ దొరుకుతాయో” అడిగాను. “నాకు తెలుసు బావ. నేను తీసుకెళ్తాను. అయితే నాక్కూడ ఏమన్నా కొనివ్వాలి.. లంచం” అంది నవ్వుతూ. “అలాగె కొనిస్తానుగాని. పద వెళ్ళొద్దాం” అన్నాను. “ఇప్పుడేం పుస్తకాలురా. భోజనం చేసి రెస్ట్ తీసుకోకూడదు. అవన్ని రేపు చూసుకుంటే సరి” అంది అత్తయ్య.

“నువ్వండమ్మ. బావకి విజయవాడ చూపిస్తాను” అంది సంధ్య బయలుదేరుతు. “ఇంక బయట ఏవీ తినకుండ రండి. వంట చేసుంచుతాను” అంది అత్తయ్య.”అలాగే” అంటూ తలూపుతు బయలుదేరాను. ఆటోలో మెయిన్ సెంటర్ చేరుకున్నాము. “ఇక్కడన్ని పుస్తకాల కొట్లే బావ. నడిచి వెళ్దాము” అంది సంధ్య. దాదాపుగ పదివేల రూపాయిల పుస్తకాలు కొంటుంటే “మరీ ఇంత పుస్తకాల పిచ్చనుకోలేదు నీకు” అంది ఆశ్చర్యంగ. “నా పర్చేస్ అయ్యింది. నీకేం కావాలో చెప్పు కొందాం” అన్నాను. “ఏవీ వద్దు. ఇంటికెళ్దాం పద. నేను ఊరికే అన్నాను” అంది. “అదేం కుదరదు. గిఫ్ట్ వద్దనకూడదు” అన్నాను. దగ్గరలోనే ఉన్న చీరల కొట్టుకు వెళ్ళాము. ఆకుపచ్చ రంగు పట్టుచీర సెలెక్ట్ చేసాను. “అమ్మో ఇంత కాస్ట్లి చీర వద్దు బావ. అమ్మకూడ తిడుతుంది” అంది మొహమాట పడుతు. “ఏవి అనదుగాని. లంగఓణిలో చూసాను. రేపు ఈ చీరలో నిన్ను చూడాలి. అన్నట్లు పెళ్ళికి నాతోబాటు వస్తావుగా?” అడిగాను. “నన్నుకూడ తీసుకెళ్తావా బావా?” అంది చిన్నపిల్లలా సంబరపడుతూ. “మరి. గిరి పెళ్ళిపనుల్లో బిజీగా ఉంటాడు. నాకు వాడుతప్ప ఇంకెవరు తెలియదు. రేపంతా నాకు నువ్వే కంపెని ఇవ్వాలి” అన్నాను. ఇల్లు చేరాము. “చీర బాగుందిగాని. ఇప్పుడు ఇవన్ని ఎందుకురా?” అంది అత్తయ్య నొచ్చుకుంటు. “రేపు ఇది కట్టుకుని బావతో పెళ్ళికెళ్తున్నానే అమ్మా” సంధ్య కేరింతలు కొడుతు. “ఎప్పుడు కాలేజ్ కి ఎగ నామం పెడదామా అని ఎదురుచూస్తుండు. పరీక్షలకి ఎప్పుడు చదువుకుంటావే?” అంది అత్తయ్య. “రేపు పరీక్షలన్నా ఫస్ట్ క్లాస్ గ్యారంటీనే అమ్మా. నువ్వేం భయపడొద్దు.” అంది అల్లరిగా. తొమ్మిది గంటలకి అందరం భోజనాలకి కూర్చున్నాము. వద్దంటున్న వినకుండ అత్తయ్య కొసరికొసరి వడ్డించింది. భోజనం చేస్తుంన్నంత సేపు సంధ్య వసపిట్టలా వాగుతూనే ఉంది. “ఇకచాలు ఆపవే” అని గదుముతున్న అత్తయ్య మాటలను అస్సలు పట్టించుకోవట్లేదు. భోజనాలయ్యాయి. “బావా కిళ్ళి వేసుకుంటావా?” అడిగింది సంధ్య. “అదికూడ తెప్పించావా?” అన్నాను. “తెప్పించింది కాదు. ఓన్ మేకింగ్” అంటు తవలపాకులు సున్నం ఉన్న ప్లేట్ ఎదురుగా పెట్టుకుని కూర్చుని ” ముందు ఈ వక్క ముక్కలు నములుతూ ఉండు” అంటు కొన్ని వక్కల్ని నా చేతులో పెట్టింది. తర్వాత లేత తవలపాకులకి పాలమీగడలాంటి సున్నం కొంచెం రాసి “ఇప్పుడు వీటిని నములు” అంటు నా చేతిలో పెట్టింది. నేను తను చెప్పినట్లే చేసాను. తనుకూడ అలాగే ముందు వక్కముక్కలు నమిలి తర్వాత తవలపాకులు సున్నం రాసి నోట్లో వేసుకుంది. ఐదు నిమిషాలు గడిచాక “బావ ఏది నీ నాలుక చూపించు” అంది. నా నాలుక ఎర్రగ పండు మిరప రంగులో పండింది. “బావ పెళ్ళయ్యాక పెళ్ళాం ఏం చెబితే అది చేస్తాడు” అంది వెక్కిరిస్తు. “చేతి గోరింటాకు పండితే ఆడపిల్లలకు మంచి మొగుడు దొరుకుతాడు అంటారు. నువ్వు కొత్త థియరీలు కనిపెట్టొద్దు” అన్నాను. “అబ్బో బావకి అన్ని విషయాలు తెలుసే. ఏవో అనుకున్నాను” అంది చేతులు తిప్పుతూ. “ఏవిటే ఆ అల్లరి. వాడేమన్నా అనుకుంటాడేమో అనికూడ చూడకుండ” అంది అత్తయ్య కోప్పడుతు. “ఏవి లేదత్తయ్య. తనలా ఉండటమే బాగుంది. నువ్వు బావ మరదళ్ళ మధ్యకు రావద్దు” అని నవ్వుతు లేచి బాత్ రూముకెళ్ళాను. నోరు పుక్కిలించుకుని చల్లని నీటితో మొహం కడుక్కుని బయటకొస్తుండగ సంధ్య ఎదురొచ్చింది.ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేదు, బలంగా గుద్దుకున్నాము. తను తూలి నాపైన పడింది. “సారి బావ. సారి” అంది తను కంగారు పడుతు. “థ్యాంక్స్.. పైన పడ్డందుకు” అన్నాను అల్లరిగా. తన మెత్తని వెచ్చటి వళ్ళు మత్తెక్కిస్తోంది. చిన్నగా వణుకుతున్న ఎర్రని పెదాలు రెచ్చగొడుతున్నాయి. సన్నని నడుముని నా చేతుల్తో చుట్టి మరింత దగ్గరికి తీసుకుని తన లేత పెదాలని నా పెదాలతో బంధించాను. సంధ్య అడ్డు చెప్పకుండా తమకంగా తన పెదాలందించింది

2 comments:

  1. ఎంతసేపు కథలు చదివి సుల్లి నలుపుకుంటారు whatsapp 9515546238 లో మెసేజ్ చేయండి కాల్ గర్ల్ లింక్ ఇస్తా రవళి గోస్వామి లంజ క్లిక్ చేయండి కాంటాక్ట్ పేజి లో బుక్ చేసుకోండి donataions పేజి లో రేట్ చూడండి లంజల ఫొటోస్ కోసం చూడండి గేలరీ

    ReplyDelete